Powered By Blogger

Monday, 6 March 2023

వేణు - నెక్స్ట్ సినిమా ఈ హీరో తో!!

కమెడియన్ వేణు గారు డైరెక్టర్ గా సూపర్ సక్సెస్ అందుకున్నాడు మొదటి సినిమా లోనే .. అంత బాగుంది మరి బలగం " . అయితే వేణు నెక్స్ట్ సినిమా కి DJ TILLU హీరో ఒకే అనేశాడు అంట , సో నెక్స్ట్ సినిమా పైన చాలా expectations ఉన్నాయి అనే చెప్పాలి. ఈ సినిమా కి హీరయిన్ కోసం ఎవరు అయితే బాగుంటది అని తెగ చూస్తున్నారు ఫిలిం నగర్ లో ఇంటరెస్టింగ్ న్యూస్ ఇదే ఇప్పుడు చూడాలి మరి వేణు గారు డైరెక్టర్ గా ఎలా నిలబెట్టు కుంటారో !!

వేణు - నెక్స్ట్ సినిమా ఈ హీరో తో!!

కమెడియన్ వేణు గారు డైరెక్టర్ గా సూపర్ సక్సెస్ అందుకున్నాడు మొదటి సినిమా లోనే .. అంత బాగుంది మరి బలగం " . అయితే వేణు నెక్స్ట్ సినిమా...