ఈసింత నన్నిట్ఠా పోనే పోనియ్యవు
కూసింత పనిజేయనివ్వవు
ఎంతోడివే గాని న న న
ముద్దిస్తే మారమూసెయ్యవు
పేరెట్టి నేనెట్టే పిలిచేది తలచేది
నా ఇంటి పెనిమిటిని
బొట్టెట్టి ముద్దెట్టి నను
చేరదీసి దేవుళ్ళ సరిసాటివీ
నా బంగారు మావ నా బలశాలి మావ
నా మెల్లోని నల్లపూసల్లో మణిపూసవీ
నా సుడిగాలి మావ
ఈసింత నన్నిట్ఠా పోనే పోనియ్యవు
కూసింత పనిజేయనివ్వవు
ఎంతోడివే గని సొంతోడివే
నువ్వు ముద్దిస్తే మారమూసెయ్యవు
గాలి కౌగిళ్లుగా చుట్టుముట్టేసి ఉంటావు
ఊపిరాడనీయవు ఓరయ్య
నా పుట్టుమచ్చలకు తోడబుట్టినావు
నీకు నాకు దిష్టి తియ్య
అంత ఇష్టం ఏందయ్యా అంత ఇష్టం ఏందయ్యా
నీకు నా మీనా అంత ఇష్టం ఏందయ్యా నీకు
ఈసింత నన్నిట్ఠా పోనే పోనియ్యవు
కూసింత పనిజేయనివ్వవు
ఎంతోడివే గాని సొంతోడివే నువ్వు
ముద్దిస్తే మారమూసెయ్యవు
గాలి కౌగిళ్లుగా చుట్టుముట్టేసి ఉంటావు
ఊపిరాడనీయవు ఓరయ్య
నా పుట్టుమచ్చలకు తోడబుట్టినావు
నీకు నాకు దిష్టి తియ్య
అంత ఇష్టం ఏందయ్యా అంత ఇష్టం ఏందయ్యా అంత ఇష్టం
ఏందయ్యా నీకు నా మీనా అంత ఇష్టం ఏందయ్యా నీకు
ఏ తల్లి కన్నదో నిన్ను కోటి కాలాలకు
రారాజై వెలిసినవంతా ఏ పూట పుట్టినావో
నువ్వు అది అచ్చంగా పున్నమి అయ్యుంటుందంట
వెలకట్టలేనన్ని వెలుగుల్ని నా కంట
పూయించినవంతా నువ్వు
ఎత్తు కొండ మీద కోహినీరూ గాదు
గుండె లోతు ప్రాణమైన ఇస్తావు
అంత ఇష్టం ఏందయ్యా అంత ఇష్టం ఏందయ్యా అంత ఇష్టం
ఏందయ్యా నీకు నా మీనా అంత ఇష్టం ఏందయ్యా
నీకు అంత ఇష్టం ఏందయ్యా అంత ఇష్టం ఏందయ్యా అంత ఇష్టం
ఏందయ్యా నీకు నా మీనా అంత ఇష్టం ఏందయ్యా నీకు
No comments:
Post a Comment