Powered By Blogger

Saturday, 16 April 2022

OH PAPA LALI SONG LYRICS IN TELUGU- GERTHANJALI

 

 

 ఓ పాపా లాలి
జన్మకే లాలి
ప్రేమకే లాలి
పాడనా తీయగా ఓ పాపా లాలి
జన్మకే లాలి ప్రేమకే లాలి
పాడనా
ఓ పాపా లాలి

నా జోలలా లీలగా తాకాలని
గాలినే కోరనా జాలిగా
నీ సవ్వడే సన్నగా ఉండాలని
కోరనా గుండెనే కోరిక
కలలారని పసి పాప
తల వాల్చిన వొడిలో
తడి నీడలు పడనీకే
ఈ దేవత గుడిలో
చిరు చేపల కనుపాపలకిది నా మనవీ

ఓ పాపా లాలి
జన్మకే లాలి
ప్రేమకే లాలి
పాడనా తీయగా ఓ పాపా లాలి

ఓ మేఘమా ఉరమకే ఈ పూటకి
గాలిలో తేలిపో వెళ్ళిపో
ఓ కోయిలా పాడవే నా పాటని
తీయనీ తేనెలే చల్లిపో
ఇరు సందెలు కదలాడే
యెద ఊయల వొడిలో
సెలయేరుల అల పాటే
వినిపించని గదిలో
చలి ఎండకు సిరివెన్నలకిది నా మనవీ

ఓ పాపా లాలి
జన్మకే లాలి
ప్రేమకే లాలి
పాడనా తీయగా ఓ పాపా లాలి
జన్మకే లాలి ప్రేమకే లాలి
పాడనా ఓ పాపా లాలి 

Share this blog

Thank you.

No comments:

Post a Comment

వేణు - నెక్స్ట్ సినిమా ఈ హీరో తో!!

కమెడియన్ వేణు గారు డైరెక్టర్ గా సూపర్ సక్సెస్ అందుకున్నాడు మొదటి సినిమా లోనే .. అంత బాగుంది మరి బలగం " . అయితే వేణు నెక్స్ట్ సినిమా...