Monday, 6 March 2023
వేణు - నెక్స్ట్ సినిమా ఈ హీరో తో!!
కమెడియన్ వేణు గారు డైరెక్టర్ గా సూపర్ సక్సెస్ అందుకున్నాడు మొదటి సినిమా లోనే .. అంత బాగుంది మరి బలగం " .
అయితే వేణు నెక్స్ట్ సినిమా కి DJ TILLU హీరో ఒకే అనేశాడు అంట , సో నెక్స్ట్ సినిమా పైన చాలా expectations ఉన్నాయి అనే చెప్పాలి.
ఈ సినిమా కి హీరయిన్ కోసం ఎవరు అయితే బాగుంటది అని తెగ చూస్తున్నారు
ఫిలిం నగర్ లో ఇంటరెస్టింగ్ న్యూస్ ఇదే ఇప్పుడు
చూడాలి మరి వేణు గారు డైరెక్టర్ గా ఎలా నిలబెట్టు కుంటారో !!
మహేష్ బాబు ' అతడు ' లాగే మళ్ళీ
ఫిలిం నగర్ లో ఇంటరెస్టింగ్ న్యూస్ మీడియా కి చెప్పేశాడు !!
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘అతడు’ ఒక క్లాసిక్ అనిపించుకొంది. అప్పట్లో అది భారీ బ్లాక్ బస్టర్ కాదు కానీ ఆ తర్వాత బాగా పాపులర్ అయింది. ముఖ్యంగా టీవీల్లో పెద్ద హిట్.
కమర్షియల్ ఎలెమెంట్స్, కామెడీ, యాక్షన్, రొమాన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్స్ అన్ని కలిసిన సూపర్ మూవీ… అతడు. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో మరో సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో వేసిన ఒక హౌజ్ సెట్ లో షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ చూసిన వారు చెప్తున మాట మరో బ్లాక్ బాస్టర్ రెడీ అవుతోంది అని. ‘అతడు’, ‘అలా వైకుంఠపురంలో’కి మించి అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతోందట.
సో ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి మరి !!!
బలగం మూవీ రివ్యూ
Balagam (2023) movie : What's Behind
Priyadarshi's Balagam directed by Venu Yeldandi is generating immense interest among movie lovers with unique trailers and teasers and with early premier shows. With Dil Raju getting associated with the project, curiosity levels increased. The film's OTT partner is yet to be finalized and streaming will be on after the completion of its theatrical run. The film is releasing on 3 March 2023. Let us find out what Balagam offered to movie lovers.
Balagam movie : Story Review
Balagam story is all about human emotions in the rustic and rural backdrop of the interiors of Telangana. Komarayya (Sudhakar Reddy) who mingles with everyone in his village has a grandson Saiyulu. Saiyulu (Priyadarshi) burns his hands by doing various business taking debts. Unable to pay the debts he pins his hopes on the dowry. But one day prior he gets a huge shock when his grandfather passes away. Many relatives come to attend his final rites and Saiyulu comes to know that his uncle's daughter Sandhya (Kavya Kalyanram) heirs lot of properties and decides to trap her in the name of love. But his father (Jayaram) and uncle (Muralidhar) has age old disputes. What are the disputes, whether Sayilu emerge successful in his plans form the rest of the narration.
Balagam movie : Artists Review
All the artists did not act but lived in those roles. Priyadarshi who is known as a natural performer once again stole the show. He carried the expressions and emotions and elevated the scenes with his screen presence. Kavya Kalyan Ram impressed with her looks. She not only attracted by her looks but also beautified the scenes with her performance. She came out with good emotions and expressions. Sudhakar Reddy who played the role of Priyadarshi's grandfather might have got a limited screen presence but she stole the show with his performance making a powerful impact.
Balagam movie : Advantages
Story, Screenplay, Direction
Performances
Climax
Realistic flavor
Balagam movie : Disadvantages
Slow Pace
Dragged Scenes
Balagam movie : Advantages
Story, Screenplay, Direction
Performances
Climax
Realistic flavor
Balagam movie : Disadvantages
Slow Pace
Dragged Scenes
Rating 3/5⭐⭐⭐
Subscribe to:
Posts (Atom)
వేణు - నెక్స్ట్ సినిమా ఈ హీరో తో!!
కమెడియన్ వేణు గారు డైరెక్టర్ గా సూపర్ సక్సెస్ అందుకున్నాడు మొదటి సినిమా లోనే .. అంత బాగుంది మరి బలగం " . అయితే వేణు నెక్స్ట్ సినిమా...

-
ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం నడుమ ఈ నాటకం, విధి లీలా వెంట ఏ బంధమూ రక్తసంబంధము తోడుగా రాదుగా తుదివేళా మరణమనేది ఖాయమనీ… మిగిలెను కీర్తి ఖాయమనీ...
-
Chowrasta lyrics Song: Suvvi Suvvi Suvvalamma Song Lyrics గానం; ఎస్పీ బాలు, జానకి చిత్రం: స్వాతి ముత్యం ఆఆ.. ఆ ఆ ఆ… అఆఅ… ఆఆఆ… ఆ...
-
Chowrasta lyrics Song: life of ram from 'jaanu'. Movie: jaanu Singer : pradeep kumar ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగ...