Monday, 6 March 2023
మహేష్ బాబు ' అతడు ' లాగే మళ్ళీ
ఫిలిం నగర్ లో ఇంటరెస్టింగ్ న్యూస్ మీడియా కి చెప్పేశాడు !!
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘అతడు’ ఒక క్లాసిక్ అనిపించుకొంది. అప్పట్లో అది భారీ బ్లాక్ బస్టర్ కాదు కానీ ఆ తర్వాత బాగా పాపులర్ అయింది. ముఖ్యంగా టీవీల్లో పెద్ద హిట్.
కమర్షియల్ ఎలెమెంట్స్, కామెడీ, యాక్షన్, రొమాన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్స్ అన్ని కలిసిన సూపర్ మూవీ… అతడు. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో మరో సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో వేసిన ఒక హౌజ్ సెట్ లో షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ చూసిన వారు చెప్తున మాట మరో బ్లాక్ బాస్టర్ రెడీ అవుతోంది అని. ‘అతడు’, ‘అలా వైకుంఠపురంలో’కి మించి అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతోందట.
సో ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి మరి !!!
Subscribe to:
Post Comments (Atom)
వేణు - నెక్స్ట్ సినిమా ఈ హీరో తో!!
కమెడియన్ వేణు గారు డైరెక్టర్ గా సూపర్ సక్సెస్ అందుకున్నాడు మొదటి సినిమా లోనే .. అంత బాగుంది మరి బలగం " . అయితే వేణు నెక్స్ట్ సినిమా...

-
ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం నడుమ ఈ నాటకం, విధి లీలా వెంట ఏ బంధమూ రక్తసంబంధము తోడుగా రాదుగా తుదివేళా మరణమనేది ఖాయమనీ… మిగిలెను కీర్తి ఖాయమనీ...
-
Chowrasta lyrics Song: life of ram from 'jaanu'. Movie: jaanu Singer : pradeep kumar ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగ...
-
Chowrasta lyrics Song: Suvvi Suvvi Suvvalamma Song Lyrics గానం; ఎస్పీ బాలు, జానకి చిత్రం: స్వాతి ముత్యం ఆఆ.. ఆ ఆ ఆ… అఆఅ… ఆఆఆ… ఆ...
No comments:
Post a Comment